వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన భీమయ్య కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 20వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

