Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 6:41 PM జగిత్యాలGeneral
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ - Udayam
సారంగాపూర్ మండలం రంగంపేట, ఒడ్డెర కాలనీకి చెందిన అలకుంట రాజు దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందగా, మద్దెల అనంతరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఎమ్మెల్సీ ఎల్. రమణ పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...