వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరైన ఎల్ ఓ సి చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.
సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన గుమ్ముల నర్సింహులు కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.2 లక్షల ఎల్ ఓ సి చెక్కును అందజేశారు.
Comments
Loading comments...

