వార్తలకు తిరిగి వెళ్లండి

పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. దేవునల్తాడకు చెందిన సోడిపిల్లి లక్ష్మి కుటుంబానికి రూ.81 వేలు, ఉద్దానం రామకృష్ణాపురానికి చెందిన చింత వెంకటేష్ కుటుంబానికి రూ.1.42 లక్షల చెక్కులను అందజేశారు.
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

