Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 6:02 PM శ్రీకాకుళంGeneral
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం - Udayam
పలాస నియోజకవర్గం మందస మండలంలోని గెడ్డవూరు, రట్టి, నాతుపురం, సువర్ణపురం గ్రామాల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...