Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాడుగుల చెరువు అభివృద్ధికి రూ.2.40 కోట్లు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 4:40 PM సిద్దిపేటGeneral
బాడుగుల చెరువు అభివృద్ధికి రూ.2.40 కోట్లు - Udayam
కోహెడ మండల కేంద్రంలోని బాడుగుల చెరువు అభివృద్ధికి రూ.2.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావుకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌ పటేల్‌ కృతజ్ఞతలు తెలిపారు. చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సర్పంచులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...