Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాచుపల్లి బీజేపీ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి

Follow Udayam on Google
G. Sathish Sep 24, 2026 10:26 AM హైదరాబాద్General
బాచుపల్లి 274వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావును మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయలక్ష్మి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...