వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షిలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహకారం అందించారు. గురువారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను కలిసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
వారి విజ్ఞప్తికి స్పందించిన ఆనంద్ కుమార్ వెంటనే కమిటీ సభ్యులకు రూ.50 వేలు అందజేశారు.
Comments
Loading comments...

