వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండలం–మకరవిళక్కు యాత్ర నేపథ్యంలో ఎర్నాకులం, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం, కాయంకుళం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయి. ప్రయాణ సమాచారం, భద్రత, అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సహాయం అందిస్తాయి. రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతా నిఘాను కూడా పెంచారు.
Comments
Loading comments...

