వార్తలకు తిరిగి వెళ్లండి

జంబిహాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అన్నదానానికి దాతలు పూల ప్రసాద్ రెండు బఫే టేబుళ్లు, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేందర్ 20 కుర్చీలు అందజేశారు. దాతలను సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

