Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండ్లకోయలో అయ్యప్ప మహా పడిపూజ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:26 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కండ్లకోయలో అయ్యప్ప మహా పడిపూజ - Udayam
కండ్లకోయలోని సంజన కోర్ట్‌యార్డ్‌ గార్డెన్‌లో వినాయక నవరాత్రుల్లో భాగంగా అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. గురుస్వామి నియమ నిష్ఠలతో శాస్త్రోక్తంగా పూజా తంతు నిర్వహించారు. స్వామి భజనలతో ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామి పడి వెలిగించే సమయంలో అయ్యప్ప శరణు ఘోషతో మండపం మార్మోగింది. భక్తులు భారీగా తరలివచ్చి పూజను వీక్షించారు. కోరిన కోరికలు నెరవేర్చాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు.

Comments

G
Loading comments...