Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్‌కు రూ.257 కోట్ల ప్రతిపాదన

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 07, 2026 6:49 AM అమరావతిGeneral
ఆయుష్‌కు రూ.257 కోట్ల ప్రతిపాదన - Udayam
2026-27లో ఆయుష్‌ వైద్య సేవల అభివృద్ధికి రూ.257 కోట్ల ప్రతిపాదనలు నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌కు పంపినట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఏర్పాటు, సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తిరుపతి సహా పలు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ ఆసుపత్రులు, కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...