వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో అయోధ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపయ్యకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, ఆనంద్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
యువత ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ముందుండాలని నాయకులు కోరారు.
అసోసియేషన్ సభ్యులు ప్యాట విజయ్ రెడ్డి, అరుణ్ రెడ్డి, ఆంజనేయులు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

