Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ తొలి సీఈవో

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 7:06 AM జాతీయంGeneral
అయోధ్య రామాలయ తొలి సీఈవో - Udayam
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి సీఈవోతో పాటు ప్రధాన కార్యదర్శి పదవులకు సంబంధించిన తుది ఎంపికను నేడు ఖరారు చేయనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌ నివాసంలో జరిగే సమావేశంలో కమిటీ అందించిన జాబితా నుంచి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...