Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ పర్యవేక్షణలో అయోధ్య రామాలయ విరాళాల లెక్కింపు

అనురూప్ గౌడ్ Jul 20, 2026 5:57 PM అల్ ఇండియా about 15 hours ago
ఎస్‌బీఐ పర్యవేక్షణలో అయోధ్య రామాలయ విరాళాల లెక్కింపు - Udayam Digital
అయోధ్య రామమందిరానికి భారీగా వస్తున్న కానుకల లెక్కింపును పారదర్శకంగా చేపట్టేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ బాధ్యతలను ఎస్‌బీఐ పర్యవేక్షించనుంది. బ్యాంక్ సిబ్బంది రెండు షిఫ్టుల్లో రోజుకు 12 గంటల పాటు యంత్రాల సాయంతో లెక్కింపు నిర్వహిస్తారు. దీనివల్ల నిధులు వేగంగా, భద్రంగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.

Comments

G
Loading comments...