వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామమందిరానికి ప్రాణప్రతిష్ఠ తర్వాత 15 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, సుమారు రూ.500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని ట్రస్ట్ తెలిపింది. అయితే, ఈ నిధుల దుర్వినియోగం జరుగుతోందన్న అఖిలేశ్ యాదవ్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీ ప్రతినిధి రజ్‌నీశ్ సింగ్ ప్రధాని మోదీని కోరారు.
ఈ పరిణామాల మధ్య నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్రమిశ్ర.. ట్రస్ట్ సభ్యులతో ఆంతరంగికంగా సమావేశమయ్యారు.
Comments
Loading comments...

