వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న బండారు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు
Comments
Loading comments...

