వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు కానూరుకు చెందిన కొమ్మారెడ్డి హేమ రామ్‌రెడ్డి, ప్రియాంక దంపతులు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ ఈవో సత్యనారాయణరాజుకు అందించారు.
దాత దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ విళ్ల సూర్యనారాయణ దాతలను అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

