Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజలో బీజేపీ శ్రేణుల అరెస్ట్‌

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:24 PM జోగులాంబ గద్వాల్ General
అయిజలో బీజేపీ శ్రేణుల అరెస్ట్‌ - Udayam
అయిజలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంగళవారం బీజేపీ శ్రేణులు దిష్టిబొమ్మ దహనం చేశారు. పాతబస్టాండ్‌లో కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం నియంతలా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపించారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ, నరసింహ, అంజి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...