Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 06, 2026 4:08 PM హైదరాబాద్General
మహిళల భద్రతపై అవగాహన సదస్సు - Udayam
సమీకృత కలెక్టరేట్‌లో లైంగిక, సైబర్ వేధింపుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. మహిళలకు కమిషన్ అండగా ఉంటుందని ఛైర్పర్సన్ తెలిపారు. వేధింపులు ఎదురైతే 100, 1930, 181 హెల్ప్‌లైన్లను సంప్రదించాలని, ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...