Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి యాప్‌పై అవగాహన సదస్సు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 06, 2026 10:11 PM ఏలూరుGeneral
శక్తి యాప్‌పై అవగాహన సదస్సు - Udayam
ఏలూరు సత్రంపాడులోని ఓ ప్రైవేట్ కళాశాలలో శక్తి యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ మహిళలు, బాలికల అత్యవసర భద్రత కోసం ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. సైబర్ నేరాల నివారణ, హెల్ప్‌లైన్ సేవల వినియోగంపై విద్యార్థులకు వివరించారు.

Comments

G
Loading comments...