Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీకే-5 గనిలో అవయవదానంపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 4:06 PM జయ శంకర్ భూపాలపల్లి General
కేటీకే-5 గనిలో అవయవదానంపై అవగాహన సదస్సు - Udayam
సింగరేణి కేటీకే-5 గని ఆవరణలో మంగళవారం నేత్ర, అవయవ, శరీరదానంపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ చైర్మన్ చంద్రమౌళి దానాల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి కుటుంబంలో అవయవదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గని మేనేజర్ రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...