Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:15 PM వరంగల్General
ఖానాపూర్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు - Udayam
ఖానాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో శీ టీమ్స్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు మంచి అలవాట్లతో ముందుకు సాగాలని కోరారు.

Comments

G
Loading comments...