వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక, కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధిహామీ సిబ్బందికి నేడు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపకల్పనపై అవగాహన కల్పించనున్నారు.
ఉపాధిహామీ పథకం సంస్కరణలు, పేరు మార్పు మార్గదర్శకాలపై కూడా వివరించనున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

