Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
సాయి తేజ Aug 04, 2026 4:27 PM ములుగు General
తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమం - Udayam
ములుగు మున్సిపాలిటీలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరించారు. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు అందించాలని సూచించారు. బాల్యంలోనే ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన బాధ్యత తల్లులదేనని తెలిపారు.

Comments

G
Loading comments...