Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాతవరం 89వ బూత్‌లో ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 5:01 PM అనకాపల్లి General
నాతవరం 89వ బూత్‌లో ఇంటింటి ప్రచారం - Udayam
నాతవరం గ్రామం 89వ బూత్‌లో శెట్టి లోవ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచారం మంగళవారంతో ముగిసింది. బూత్ పరిధిలోని 302 ఇళ్లను సందర్శించి 100 శాతం ప్రచారం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో పారుపల్లి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...