Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 6:29 PM జనగామ తెలంగాణ
సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి - Udayam
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గుండె అనిల్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పేదలకు అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...