Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడు మాన్‌దిన్నెలో SIRపై అవగాహన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:56 AM నాగర్ కర్నూల్General
మారేడు మాన్‌దిన్నెలో SIRపై అవగాహన - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్‌దిన్నె గ్రామంలో SIR ఫారం–8పై యువకులకు అవగాహన కల్పించారు. లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ ఫారం–8 వివరాలను వివరించారు. ప్యారా లీగల్‌ వాలంటీర్‌ నాగరాజు కార్యక్రమంలో పాల్గొని, యువకులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...