వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండలం బెండర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాంకిడి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ‘సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. సీఐ వేణుగోపాల్, ఎస్‌ఐ మహేందర్ పాల్గొని విద్యార్థులకు రోడ్డు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు.
ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. భద్రతా నియమాలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల భద్రతకు బాధ్యత వహించాలని సూచించారు.
Comments
Loading comments...

