వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు వ్యవసాయ పంటలకు పట్టే చీడపురుగుల నివారణపై ఏవో భూమిరెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. టమాటా, బెండ, బంగాళదుంప పంటల్లో పురుగుల ఉద్ధృతి, నివారణ మార్గాలను వివరించారు.
అనంతరం ఏవో భూమిరెడ్డిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

