Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో నషా ముక్త్‌ యువ భారత్‌పై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:35 PM సూర్యాపేటGeneral
తిరుమలగిరిలో నషా ముక్త్‌ యువ భారత్‌పై అవగాహన - Udayam
తిరుమలగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నషా ముక్త్‌ యువ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై వెంకట్‌రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...