Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తిలో నషా ముక్త్‌ భారత్‌పై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:44 PM వరంగల్General
రాయపర్తిలో నషా ముక్త్‌ భారత్‌పై అవగాహన - Udayam
రాయపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం నషా ముక్త్‌ భారత్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్‌ డా. జయకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రిన్సిపల్‌ తెలిపారు. నషా ముక్త్‌ భారత్‌ రూపకల్పనకు విద్యార్థులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...