Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 6:28 PM వికారాబాద్General
మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన - Udayam
మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నివారించేందుకు ప్రజల్లో అవగాహన అవసరమని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌ఛార్జ్ అలీమోద్దీన్ తెలిపారు. వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణా ఘటనలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...