వార్తలకు తిరిగి వెళ్లండి

జగదేవ్‌పూర్ మండలం అలీరాజుపేటలో RAWEP కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విద్యార్థులు రైతులకు అగ్ని అస్త్రం తయారీ, వినియోగంపై అవగాహన కల్పించారు. వేప ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, గోమూత్రంతో తయారు చేసే విధానాన్ని వివరించారు.
సహజ పద్ధతులతో కీటక నియంత్రణపై రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు డింపుల్, మేఘన, అంకిత, సుచిత్ర, నవ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

