వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీదేవి ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అవగాహన పెంచేందుకు సదస్సులు, ర్యాలీలు, ప్రతిజ్ఞలు నిర్వహించడంతో పాటు నషా ముక్తి మిత్రులుగా సేవలందించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

