Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లిలో మత్తు పదార్థాలపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 4:23 PM యాదాద్రి భువనగిరిGeneral
తుర్కపల్లిలో మత్తు పదార్థాలపై అవగాహన - Udayam
తుర్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నషా ముక్త యువ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం, దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు రాపెల్లి శ్రీనివాస్‌ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. ఆరోగ్య కేంద్రం సీహెచ్‌ఓ సత్యనారాయణ కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...