Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్‌లో మత్తు పదార్థాలపై అవగాహన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:42 PM కామరెడ్డిGeneral
జుక్కల్‌లో మత్తు పదార్థాలపై అవగాహన - Udayam
జుక్కల్‌ ప్రభుత్వ కళాశాలలో సోమవారం మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని మండల వైద్యాధికారి డాక్టర్‌ విఠల్‌ సూచించారు. వాటి వినియోగంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...