వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. జయకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆరోగ్యకరమైన యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. నషా ముక్త్ భారత్ రూపకల్పనకు విద్యార్థులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

