Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ స్టాకింగ్‌పై అవగాహన అవసరం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 10:57 AM అనంతపురంGeneral
సైబర్‌ స్టాకింగ్‌పై అవగాహన అవసరం - Udayam
సైబర్‌ స్టాకింగ్‌ కేసులపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ సూచించారు. ఎస్కేయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో మహిళలపై వేధింపులు, సైబర్‌ నేరాలపై ఆమె మాట్లాడారు. సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు, అనవసర సందేశాల ద్వారా వేధింపులు కూడా సైబర్‌ స్టాకింగ్‌ కిందకు వస్తాయని తెలిపారు. బాధితులు ఆధారాలను భద్రపరచి వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

Comments

G
Loading comments...