వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు లక్ష్మీవారపేటలోని ARDGK మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టూ టౌన్ మహిళా ఎస్‌ఐ నాగ కళ్యాణి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్, 112కు సమాచారం ఇస్తే సమీప పోలీసు బృందం తక్షణమే స్పందిస్తుందని తెలిపారు.
వేధింపులు, కిడ్నాప్ ప్రయత్నం, గృహహింస వంటి సందర్భాల్లో శక్తి యాప్ ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.
Comments
Loading comments...

