వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లి మండలం కోయగూడెం ఓసీలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సీఎంపీఎఫ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ ఆఫీసర్ కనకమ్మ కార్మికుల సమస్యలను దరఖాస్తుల ద్వారా తెలియజేయాలని సూచించారు.
దరఖాస్తుల ద్వారా వచ్చిన సమస్యలను 35 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కనకమ్మ తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ మాధవరావు, సీఎంపీఎఫ్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

