వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతినెలా మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను వసతిగృహాలకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులు, వసతులను వివరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాస్టళ్లు ఎలా మెరుగయ్యాయో వారికి తెలియజేయాలన్నారు.
రియల్‌టైమ్ గవర్నెన్స్ సమీక్షలో భాగంగా పౌరసేవలు, పారిశుద్ధ్యం, ఆన్‌లైన్ ధ్రువపత్రాల జారీపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

