Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ చేతుల మీదుగా ఆదర్శ తల్లిదండ్రులకు సన్మానం

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 05, 2026 6:20 PM ఆదిలాబాద్తెలంగాణ
కలెక్టర్ చేతుల మీదుగా ఆదర్శ తల్లిదండ్రులకు సన్మానం - Udayam Digital

Photo Gallery

కలెక్టర్ చేతుల మీదుగా ఆదర్శ తల్లిదండ్రులకు సన్మానం - gallery image 1
కలెక్టర్ చేతుల మీదుగా ఆదర్శ తల్లిదండ్రులకు సన్మానం - gallery image 2
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కలెక్టర్, కార్యదర్శి సన్మానించారు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల పాత్రపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...