వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రెడ్‌క్రాస్ వార్షిక సమావేశంలో పాల్గొని పలువురు కలెక్టర్లకు అవార్డులు అందజేశారు. మానవతా సేవల్లో విశేష కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్లను, సంస్థలను అభినందించడంతో పాటు విద్యా సంస్థల్లో యూత్ రెడ్‌క్రాస్ యూనిట్ల ఏర్పాటును ఆయన సూచించారు.
Comments
Loading comments...

