వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక వ్యక్తి మరణాంతరం అవయవ దానం చేయడం వల్ల ఎనిమిది మందికి కొత్త జీవితం అందించవచ్చని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అవయవాల కోసం 8 వేల మంది ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
అపోహలు వీడి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత 'జీవన్ దాన్' పథకంలో నమోదు చేసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

