Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 10:03 AM అనంతపురంGeneral
అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - Udayam
గుత్తి పట్టణంలోని బండ గేరిలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరై ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు.

Comments

G
Loading comments...