Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవుట్‌ఫాల్ స్లూయిస్‌పై సీపీఎం డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 7:03 PM కృష్ణా జిల్లాGeneral
అవుట్‌ఫాల్ స్లూయిస్‌పై సీపీఎం డిమాండ్ - Udayam
కోడూరు మండలం పాలకాయతిప్పలోని అవుట్‌ఫాల్ స్లూయిస్‌కు మరమ్మతులు చేయించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు స్లూయిస్‌ను పరిశీలించి, వేలాది ఎకరాల భూముల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సముద్రం నుంచి ఉప్పునీరు బయటకు రావడంతో పండిన పంటలు పనికి రాకుండా పోతున్నాయని వారు పేర్కొన్నారు. రైతుల నష్టాలను నివారించేందుకు స్లూయిస్‌కు మరమ్మతులు చేయించాలని కోరారు.

Comments

G
Loading comments...