వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే గెలిచి జెండా ఎగరవేస్తానని సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
సోమాజిగూడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను విజయతీరాలకు చేరుస్తాయని, నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇప్పటికీ బలంగా ఉందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

