వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా లో ప్రజాసేవ చేయాల్సిన అధికారుల కాసుల దాహం హద్దులు దాటుతోంది. కామారెడ్డి జిల్లాలో ACB దాడులు జరుగుతున్నా కొంత మంది అధికారుల తీరులో మార్పు రావడం లేదు.
నాగిరెడ్డిపేట MRO శ్రీనివాసరావు రూ.50 వేలు, బిచ్కుంద ఎక్సైజ్ CI సత్యనారాయణ రూ.2లక్షలు లంచం తింటూ ఇటీవల చిక్కారు. తాజాగా రాజంపేట SI ఆంజనేయులు రూ.30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు
Comments
Loading comments...

