వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆహారం, ఔషధాల నాణ్యత ప్రమాణాల మెరుగుదల కోసం ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసి టీజీ సేఫ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి డైరెక్టర్‌గా అవినాశ్ మహంతి కొనసాగుతారని వెల్లడించారు.
Comments
Loading comments...

